
★ఈ లైవ్ కూడికను మీరూ చూడండి
అలాగే మీ బంధువులతో,స్నేహితులతో పంచుకోండి...
దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక...
#Hebron
ప్రతి ఒక్కరూ మా సంఘం తరుపున జరిగే ఉదయ కాల ప్రార్దనలను మర్చిపోకుండా అనుదినము
వీక్షించగలరు.
అలాగే ప్రతి వారం రెండు పాటల చొప్పున మేము Upload చేస్తున్నాము .. వాటిని
కూడా తప్పకుండా విని,వీక్షించి మీ స్నేహితులతో ,
బంధువులతో పంచుకోగలరు
★మీరు శాంతి నెమ్మది సమాధానం లేక ఆత్మీయంగా,మానసికంగా ఇబ్బంది పడుతున్నారా ?
మీ ప్రార్థనా అవసరతలు ఏవైనా ఉంటే మా నెంబర్లకు Call(కాల్) చేయగలరు
మీరు సంప్రదించవల్సిన నంబర్స్
9989300582
9849216212...
#Zion
#Likesharesubscribe
#Live
Bro.Jayaraj Zerubbabel is one of the Well Known God's Messengers in Hyderabad Known For His Life Changing Songs and Inspiring Messages and Blessed Testimony.
Started as a Young man of God who left his Job and Wrote as Many as 250 Songs Which Themselves Show The Love of God Towards Us and also Intrsuct us How To Walk with God.
This is the Church Based on Word of God and
Presence of Holy Spirit , You can Find Apostolic Preaching, Spirit filled , Lively
Worship ,Healing Prayers and Counsellings.
COME AND EXPERIENCE THE WORD OF GOD
బ్రదర్. జయరాజ్ జెరుబ్బాబెల్ గారు దేవునిచే ఏర్పరచబడి
దేవుని పిలుపు మేరకు తన ఉద్యోగమును విడచిపెట్టి
దేవుని ప్రత్యక్షతలో సంఘమును మొదలుపెట్టారు.అనేక మందికి ఆశీర్వాదకరంగా నడిపించబడుతుంది.
దేవుని ప్రేమను చూపించే పాటలు అలాగే కష్ట కాలములలో ఆదరణను కలిగించే
పాటలు , సంఘం అలాగే విశ్వాసులు దేవుని మార్గంలో
ఏ విధంగా నడచుకోవాలో,పాపములో చిక్కుకొని తప్పిపోయిన
పరిస్థితులలో పశ్చాత్తాపపడి దేవుని వైపు ఎలా తిరగాలో
అందరికి అర్ధమయ్యే రీతిలో సరళమైన భాషలో దరిదాపు 250 పాటలు
రాశారు.
దేవుని ప్రత్యక్షతలో అపోస్తులల బోధ,పరిచర్య సహవాసములో
ప్రతి ఆదివారం దేవుని ఆరాధన,సంఘ క్షేమం కొరకు ,
విశ్వాసుల కొరకు ఉపవాస ప్రార్దన జరిగించబడుతుంది
రండి దేవుని ప్రత్యక్షతను అనుభవించండి.
మా పరిచర్యకు మీరు సహకరించదలచినట్లయితే మీ ప్రార్దనలలో మా కొరకు
ప్రార్ధించగలరు
TO SUPPORT OUR MINISTRY PLEASE REMIND US IN YOUR PRAYERS.
PRAISE THE LORD
Our Address
Premnagar, Amberpet
Greenland Hotel lane,Patelnagar
Police Colony
https://maps.app.goo.gl/pKC2DPf8bzbJSSFx9
To Join Our Church Whatsapp Group
Click the Given Link
https://chat.whatsapp.com/H3rTgh0d0bH1k8AsQ3umVe